పొద

Article on other languages:

del.icio.us del.icio.us
Digg Digg
Furl Furl
Reddit Reddit
Rojo Rojo
Add to OnlyWire
పూతతో ఉన్న పొద.

పొద ఒక చిన్నరకమైన మొక్క. ఇవి వృక్షాల కన్నా చిన్నవిగా ఉంటాయి. ఇంచుమించు 5-6 మీటర్ల ఎత్తువరకు పెరుగుతాయి. సాధారణంగా వీటికి సమాన పరిమాణంలో ఉన్న చాలా కాండాలు ఉంటాయి.

"http://te.wikipedia.org/wiki/%E0%B0%AA%E0%B1%8A%E0%B0%A6" నుండి వెలికితీశారు

This article is from Wikipedia. All text is available under the terms of the GNU Free Documentation License.